నీవుంటే చాలు నాకు యేసయ్యా
బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యఆదరించువాడవు ఆదుకొనువాడవు
సేదదీర్చువాడవు స్వేచ్చనిచ్చువాడవు
బలహీన సమయంలో నాకృప చాలంటివి
విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి
నా హృదయమే నీ ఆలయం అని అంటివి
నాలోన నివసించే గొప్ప వానిగావుంటివి
లోకంతము వరకు నను విడువను అంటివి
ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి