ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఏప్రిల్ 2021, బుధవారం

Ee patidho naa jeevitham

 Song -2



పల్లవి:  ఏ పాటిదో నా జీవితం- ఎలాంటిదో ఆ నా గతం(2)

            ప్రభుయేసులో నా జీవితం-మారిపోయేగా ఆ నా గతం(2)

            నన్ను ప్రేమించినా-నా కై మరణించిన 

            నన్ను విడిపించినా ఏసుకే.....(2)

            ప్రభు యేసు నీకే స్వాగతం-మారిపోయేగా ఆ నా గతం(2)  (ఏ పాటిదో)


           1.ఎందుకో పుట్టానని-నా బ్రతుకే దండగని

              పనికిరాని వాడనని-పైకి అసలే రాలేనని(2)

              పది మంది నను చూసి గేలి చేయు వేళ.... ఆ...ఆ...

              పనికొచ్చే పాత్రగా నను చేసిన-పరిశుద్దునిగా నను మార్చిన

              యేసయ్య నీకే స్తోత్రము-మెస్సయ్యా నీకే స్తోత్రము(2)


         2.అంద చందాలు లేవని-చదువు సంధ్యలే అబ్బ ని

            తెలివితక్కువ వాడనని-లోకజ్ఞానమే లేదని(2)

            పది మంది నను చూసి గేలి చేయు వేళ.. ఆ..ఆ..

            పరిశుద్ధా త్మతో నను నింపినా-సిలువ సాక్షిగా నను మా ర్చినా

            యేసయ్య నీకే స్తోత్రము-మెస్సయ్యా నీకే స్తోత్రము(2)      (ఏ పాటిదో)

Needentho karuna

పల్లవి: నీదెంతో కరుణ కరుణామయా
              నీదెంతో జాలి నజరేయ 
              నజరేయ – నజరేయ ||నీదెంతో||

1. మా పాపమంతా గాయాలుగా 
దాల్చావు నీ మీన పూమాలగా ||2||
మా కర్మమంతా ఆ సిలువగా 
మోసేవు తండ్రి నీ మోపున ||నీ||

2. ప్రభువా మా పాప ప్రక్షాళనముకై 
వెలపోసినావు నీ రుధిరమే ||2||
దేవా నా ఆత్మ పరిశుద్దికై 
 బలిపెట్టినావు నీ ప్రాణమే ||నీ||

Maatladu daivam neeve


     *మాట్లాడు దైవం నీవే* 

 *రక్షించే నాధుడు నీవే* 

 *మోక్షానికి మార్గం నీవే* *యేసయ్య* 

 *యేసయ్య యేసయ్య* *యేసయ్య* 

 *యేసయ్య యేసయ్య* *యేసయ్య* 



1.  *ప్రాణంల ప్రేమించి* 

 *ప్రాణం నాకై ఆర్పించి* 

 *నీకౌగిలిలో నన్ను* *హద్దుకున్నావు* 

 *ఆయుష్కాలం నిన్ను* *స్తుతించిన* 

 *నీ ఋణం తీర్చలేనయ్య*    ‘’ *యేసయ్య* ‘’



2.  *నిన్ను నేను మరచిన* 

*నన్ను నీవు మరువక* 

*కనుపాపవోలే నన్ను* *కాచుచున్నావు* 

*ఆయుష్కాలం నీ ప్రేమను* 

*నేనెల మరుతునయ్య*    

 *‘’ యేసయ్య ‘’*.

Maate chalayya

 పల్లవి:

మాటే చాలయ్యా యేసయ్యా 

నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)

మనసారా నిను పాడా 

మాధి నిండా నిన్ను వేడా 

నేను జివిస్తా నీకోసం నా యేసయ్యా (1)

హల్లెలుయా హల్లెలుయా స్తుతి ఆరాధన - మనసంత నీ కోసం ఈ ఆలపన (2) (మాటే)


1.లోకమే విషమై   విషమే వశమై కలతై గలతై నన్ను వేదించగ - మరణమే వరమై వరమే వశమై అలుసై అనుసై నన్ను  వేదించగా (2)

దికులేనివాడను - దరికి నిలిచి 

దారిలోనే వాడను మార్గమై నిలిచి (2)

నన్ను ప్రేమతో పిలిచినావయ్యా

నా పాప శాప బాపినావయ్యా

                       (నేను)


2.దయగల దేవా నా దీపమును వెలిగించితివా 

నీ చీకటిలో  - పరవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివ బంధకాలలో(2)

నా కాళ్ల గదులలో నీ కృప నాపై విస్తరింపచేస్యావు విడుదలనిచ్చి(2)

నన్ను ప్రేమతో పిలిచినావయ్యా

నా పాప శాప బాపినాయ్యా(2)

                      (నేను)