పల్లవి:
మాటే చాలయ్యా యేసయ్యా
నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)
మనసారా నిను పాడా
మాధి నిండా నిన్ను వేడా
నేను జివిస్తా నీకోసం నా యేసయ్యా (1)
హల్లెలుయా హల్లెలుయా స్తుతి ఆరాధన - మనసంత నీ కోసం ఈ ఆలపన (2) (మాటే)
1.లోకమే విషమై విషమే వశమై కలతై గలతై నన్ను వేదించగ - మరణమే వరమై వరమే వశమై అలుసై అనుసై నన్ను వేదించగా (2)
దికులేనివాడను - దరికి నిలిచి
దారిలోనే వాడను మార్గమై నిలిచి (2)
నన్ను ప్రేమతో పిలిచినావయ్యా
నా పాప శాప బాపినావయ్యా
(నేను)
2.దయగల దేవా నా దీపమును వెలిగించితివా
నీ చీకటిలో - పరవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివ బంధకాలలో(2)
నా కాళ్ల గదులలో నీ కృప నాపై విస్తరింపచేస్యావు విడుదలనిచ్చి(2)
నన్ను ప్రేమతో పిలిచినావయ్యా
నా పాప శాప బాపినాయ్యా(2)
(నేను)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి