Song -2
పల్లవి: ఏ పాటిదో నా జీవితం- ఎలాంటిదో ఆ నా గతం(2)
ప్రభుయేసులో నా జీవితం-మారిపోయేగా ఆ నా గతం(2)
నన్ను ప్రేమించినా-నా కై మరణించిన
నన్ను విడిపించినా ఏసుకే.....(2)
ప్రభు యేసు నీకే స్వాగతం-మారిపోయేగా ఆ నా గతం(2) (ఏ పాటిదో)
1.ఎందుకో పుట్టానని-నా బ్రతుకే దండగని
పనికిరాని వాడనని-పైకి అసలే రాలేనని(2)
పది మంది నను చూసి గేలి చేయు వేళ.... ఆ...ఆ...
పనికొచ్చే పాత్రగా నను చేసిన-పరిశుద్దునిగా నను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రము-మెస్సయ్యా నీకే స్తోత్రము(2)
2.అంద చందాలు లేవని-చదువు సంధ్యలే అబ్బ ని
తెలివితక్కువ వాడనని-లోకజ్ఞానమే లేదని(2)
పది మంది నను చూసి గేలి చేయు వేళ.. ఆ..ఆ..
పరిశుద్ధా త్మతో నను నింపినా-సిలువ సాక్షిగా నను మా ర్చినా
యేసయ్య నీకే స్తోత్రము-మెస్సయ్యా నీకే స్తోత్రము(2) (ఏ పాటిదో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి